సెప్టెంబర్: వై.ఎస్. దుర్మరణం
అక్టోబర్: కనీ వినీ ఎరుగని వరదలు
నవంబర్ & డిసెంబర్: జై తెలంగాణ.. జై జై సమైఖ్యాంధ్ర.....
జనవరి: మీడియా పైత్యం & యుద్ధం
ఫిబ్రవరి: ???????
పాపం రోశయ్య దిన దిన గండం నూరేళ్ళ ఆయుష్షు అనుకుంటా.... (ఏ టెన్షన్స్ వద్దనుకుని ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా కౌన్సిల్ కి వెళ్లి మంత్రి నుండి ముఖ్యమంత్రి కి ప్రమోషన్ సంపాదించుకున్న ఆనందం, మనస్ఫూర్తిగా ఒక రోజన్నాఅనుభవించాడో లేదో పాపం!)
మీ
స్నేహితుడు
(ఇక్కడ నేను చెప్పినవన్నీ నా స్వంత అభిప్రాయాలు. ఏ విధంగా నైనా నాకు తెలియకుండా ఎవరి మనసునైనా నొప్పించి నట్లు రాస్తే నన్ను మన్నించండి)






2 వ్యాఖ్యలు:
నిజమే కదా పాపం....అయ్యో అయ్యో అయ్యాయ్యో:(
"ఫిబ్రవరి: ???????" ఇప్పట్నుంచే భయపెట్టకండి ప్లీజ్ .....:)
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి