గురువారం 19 ఆగస్టు 2010

పరాయి ఆడవాళ్ళని వాళ్లకి ఇష్టం లేకుండా ఆశించే మగాళ్ళు కీచకులు.... మరి ఈ ఆడ వాళ్ళని ఏమని పిలవాలో....?




పరాయి ఆడవాళ్ళని వాళ్లకి ఇష్టం లేకుండా ఆశించే మగవాళ్ళని మహా భరతం లోని కీచకుడితో పోల్చుతూ అపర కీచకులు అంటున్నారు. (ఈమధ్య ఎవరో నరరూప కీచకులు కూడా అన్నారు. కీచకుడు నరుడు కాదా?)

మరి భర్త నుండి విడిపోయి ఆడుకోమన్న మహిళతో సాటి మహిళా మణులు అదీ సాక్షాత్తూ వారి తల్లి గారూ, సోదరీ మణి గారూ చెప్పిన సలహా చూడండి.

ఆడది అర్ధరాత్రి రోడ్డు మీద స్వేచ్చగా తిరగటం ఏమో కానీ పట్టపగలు పుట్టింటిలో మానం నిలుపుకుంటే చాలు.


మరి స్త్రీవాదులమంటూ గొంతు చించుకునే మహిళా శిరోమణులు, పురుష పుంగవులూ ఇలాంటి సంఘటనల మీద ఏనాడూ పెదవి విప్పిన పాపాన పోరు.

మగాళ్ళంతా చెడ్డ వాళ్ళూ కాదు ఆడవాళ్ళంతా మంచి వాళ్ళూ కాదు.

కాదంటారా?



10 వ్యాఖ్యలు:

చెప్పు దెబ్బలు-పూలదండలు చెప్పారు...

కీచకీమణులు

AMMA ODI చెప్పారు...

స్నేహితుడు గారు: మీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను!

Malakpet Rowdy చెప్పారు...

Soorpanakhalu :))

saamaanyudu చెప్పారు...

manchi chedda annitlonu untaayi.

agree with you..

అజ్ఞాత చెప్పారు...

అర్జెంట్‌ గా ఏపీమీడియాకబుర్లు రాముకి చెప్పి తాడేపల్లిని కెలకమని చెప్పండి.

అజ్ఞాత చెప్పారు...

@అర్జెంట్‌ గా ఏపీమీడియాకబుర్లు రాముకి చెప్పి తాడేపల్లిని కెలకమని చెప్పండి.
Well said

gajula చెప్పారు...

maatalu prakkana petti manandaramu aameku yemaina help cheyagalamemo aalochinchandi

స్నేహితుడు చెప్పారు...

వ్యాఖ్యానించిన అందరికీ నా కృతఙ్ఞతలు.

కీచకీ మణులు & శూర్పణఖలు చాలా చిన్న పదాలేమో నండి వీళ్ళకి.

@ఆజ్ఞాతలూ.. వాళ్ళనీ వీళ్ళనీ కేలకి నేను అక్షింతలు వేయించుకోలేనండి

కృత చెప్పారు...

కుళ్ళి పోయిన వ్యవస్థలో ఇవన్నీ జరిగేవే .. మారుద్దాం అనే జేపీ నో .. మార్చి చూపిస్తాం అనే కేసీఆర్ నో ... ఇంకొకరినో నమ్మలేని వాళ్ళం మనం ...

అజ్ఞాత చెప్పారు...

kiliyugam anty elagay untadi

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి