Tuesday, 1 September 2009

కవచం

నా కంటిలోని నీ రూపానికి
నా కనుపాపే కవచం
నా హృదిలోని ప్రేమధ్యానానికి
నీ కడనున్న నా చిన్ని మనసే సాక్ష్యం

1 comments:

Post a Comment