Sunday, 6 September 2009

వ్యధ

నీ పాదం క్రింద మల్లెపువ్వు పడితేనే
నా మనస్సు విలవిలలాడిపోతుంది
పువ్వు నలిగి పోతుందనే బాధతోకాదు
నీ కాలు కందిపోతుందనే వ్యధతో

2 comments:

అబ్బో! అంత సుకుమారత్వమా?:)

Post a Comment