Tuesday, 8 September 2009

కలల లోగిలి


నా కలల లోగిలి లోకి తొంగి చూడు నేస్తం
అక్కడ ఉన్న నీ రూపాన్ని మాత్రం దొంగిలించకు
నా ఊహల ఊగుటుయ్యాలలో ఊగి చూడు నేస్తం
అక్కడ ఉన్న నీ ఊసులను మాత్రం తస్కరించకు
నా తలపుల పల్లకిలో పవళించు నేస్తం
అక్కడ ఉన్న వలపు పరదాలను మాత్రం కదిలించకు

5 comments:

కొత్త పాళీ గారూ, పద్మార్పిత గారూ, చిన్ని గారు & జ్యోతి గారూ మీ అభిప్రాయం తెలిపినందుకు మీ అందరికీ కృతఙ్ఞతలు.

Post a Comment