Sunday, 6 September 2009

స్పర్శ

నీ పాదం భూమాతకు
తాకిన మరుక్షణం
నా పెదవులు పృథ్విని తాకుతాయి
నీ అడుగులను స్పృశించటానికి

0 comments:

Post a Comment