Saturday, 9 October 2021

రాతి మనసు

 



ఎవరన్నారు?

 

రాయి మీద పువ్వు పడితే రాయికి దెబ్బ తగలదని!

 

నువ్వనుకుంటే సరిపోయిందా 

 

ఎప్పుడైనా రాయిని అడిగి చూశావా?

 


0 comments:

Post a Comment