సముద్రంలోని నీలమంతా ఘనీభవించి గుండెలోతుల్లోకి చేరిన ప్రతిపిలుపులా చిక్కని నీలి వెన్నెల కాంతి పరచుకున్న మైదానం నుండి మొదలై ఊపిరి మొదలవ్వక ముందే మనకోసం విశ్వాన్ని సిద్ధం చేసిన బ్రహ్మత్వపు ఆచూకీగా గడ్డిపూల రేకల మీద చలిని వెచ్చగా మనసు లోకి లాక్కొని వచ్చే పాదమే పథమై సూరీడి ఎండతునకలని చల్లగా కప్పుకునే ఇలాంటి నవ్వులు ఓ నాలుగు చాలవూ మనల్ని మనం యథా తథంగా అనువదించుకోవడానికీ







0 comments:
Post a Comment