నేనునా కుటుంబంనా స్నేహితులునా చుట్టాలు నా కులం నా జాతి నా మతంనా భాష నా వీధినా ఊరునా మండలం నా తాలూకానా జిల్లానా ప్రాంతంనా రాష్ట్రం
ఇవన్నీ దాటాకే వస్తుంది కదా మనలో... ‘నా దేశం’ అనే భావన.
నా దేశం అన్న భావన నే జాతీయ వాదం అంటారే... అలాంటి జాతీయ భావం రావటానికి మనం ఇన్ని ‘నా’ లను దాటాల్సి వస్తుంది కదా... అసలు వీటన్నిటికన్నా ముందు నేను ‘మనిషిని’ అన్న విషయం ఎందుకు మర్చిపోతున్నాం? ఎన్ని జాతీయ వాదాలు ఒక్క మానవతా వాది ముందు నిలబడ గలవు?
ప్రతి వాడు పక్క వాడి నుండి ప్రమాదం పొంచి ఉందనుకునే అంత ప్రమాదకరమైన పరిస్తితుల్లో, తన నీడనే తను నమ్మ లేక శత్రువేమో అనుకునేంత కల్లోలం లో ప్రపంచం నిండి పోయి ఉంది.

అసలు మనిషిని మనిషిగా చూసే మానవతావాదం ఈ విశ్వమంతా వ్యాపిస్తే ఈ ప్రాంతీయవాదాలు, జాతీయ వాదాలు నిలబడగలవా?

1 comments:
మానవతావాదం గురించి చెప్తూ మన్నించమనడం ఎందుకండి. అందరికీ నచ్చింది, మంచిదీ కూడా అదేకదా!
Post a Comment