అదిగో మధు పాత్ర...
నిండా
మంచినీరు
మంచినీరు
***
మధువు
కోసం ఎదురు చూస్తూ
కోసం ఎదురు చూస్తూ
ఎదురుగా
కొన్ని హృదయాలు
కొన్ని హృదయాలు
***
చిన్ని
చిరునవ్వుతో
చిరునవ్వుతో
కొంచెం కొంచెంగా
వారి గిన్నెలు నింపి చూడు
***
వారి కళ్ళల్లో
మధువుని తాగిన
మైమరపు
***
ఆ
మైమరపు నిజం
మైమరపు నిజం
నువ్విచ్చింది
నీరైతేనేం
వారికది
మధువే
మధువే
ఎందుకంటే
వారి దాహం
నీ నవ్వు
వారు
చూసిన రుచి
చూసిన రుచి
నువ్వు
సంపాదించుకున్న నమ్మకం
సంపాదించుకున్న నమ్మకం
***
పదార్థానికి
రుచి లేదు
అదిరుచి లేదు
పంచే మనసుకి తప్ప

















