Tuesday, 12 September 2017

మరణమంటే

మన మరణం
మనదైనంత వరకూ…
మన కథ సమకాలీనం మాత్రమే.


అదే మరణం
లోకాన్ని ఒక్క సారి కుదిపిందంటే…
మనం చరిత్ర పుటలకెక్కిన అక్షరాలం   

అప్పుడనిపిస్తుంది
మరణమంటే
ముందే రాయబడిన విజయమని...!


1 comments:

నిజమే కదా. సో ఇన్స్పైరింగ్ అండీ...

Post a Comment