Wednesday, 10 February 2021

నిద్ర

 



ఇదిగో…

ఈ చిన్ని గింజ ఉందే…

తనకేమీ రాదంట!! 


ఒక చిన్ని మొక్క గా మారి 

ఇన్ని గింజలతో 

ఓ ఆకలి కడుపుని 

నిద్రపుచ్చటం తప్ప!!! 


***


ఆకలి తీరిందేమో 

మనిషింకా నిద్రపోతూనే  ఉన్నాడు 


0 comments:

Post a Comment