Tuesday, 30 June 2015

మట్టి కుదుళ్ళు

కంటికి కనబడేది మూడొంతుల సముద్రమే 
అసలంటూ... మొత్తం మట్టి కుదుళ్ళేగా...
సంద్రం నేను
మట్టి నువ్వు

4 comments:

"మట్టి కుదుళ్ళు" టైటిల్ లోనే సగం మీ కవితా పరిమళాన్ని ఆస్వాధించామంటే నమ్మాలి.

Thank you Padmaripitha garu

This comment has been removed by a blog administrator.

ఎంతో మంచి ఫీల్ ఉన్న లైన్స్... సూపర్

Post a Comment