Thursday, 22 October 2015

మృత్యువు

దేహం కోసం
దాహంగా పొంచి ఉంది
ఓ మృత్యుపాశం


శూన్యమొకటి
పలకరించింది


మృత్యువుకి
మనసు
మనసయ్యిందిప్పుడు0 comments:

Post a Comment