Saturday, 5 September 2009

తెలుగు వాళ్ళు వెర్రి అభిమానులు తమిళులు మర్యాదస్తులు.... హీరోయిన్ త్రిష

tఈ రోజు సాక్షి పేపర్ తమిళనాడు ఎడిషన్ లో హీరోయిన్ త్రిష చెప్పిన మాటలివి.


నిజమే... మనం కూడా తమిళుల లాగా హీరో లకి హీరోయిన్ లకు గుళ్ళు కడితే మనం మర్యాదస్తులం అవుతాం. పరభాషా హీరోయిన్ లని తీసుకుని వచ్చి మనం నెత్తి మీద పెట్టుకుంటున్నామంటే అది నిజం గా వెర్రి అభిమానమే అయిఉంటుంది.

పూర్తి పోలీసు సెక్యూరిటీ తో ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న నమిత ని అడిగితే తెలుస్తుంది హీరోయిన్ల పట్ల తమిళుల కున్న మర్యాద.

'ఆకాశ మంత' అంటూ మన మనసుల్ని తట్టిందని మనం తనని మన ఆడపడచుగా ఆదరిస్తున్నాం.అభిమానులే లేకుంటే వీళ్ళకు స్టార్ డం ఎక్కడిది? అభిమానుల అభిమానమే వెర్రి అనుకునే నాయికలు మనకు అవసరమా?

మెరీనా బీచ్ తీరం లో మరియు పబ్ లలో మందుకొట్టి చిందులేసే ఇలాంటి నాయికల మాటలకు విలువ ఇవ్వాల్సిన అవసరం ఉందా అంటే...

విలువ ఇవ్వ వలసిన అవసరం లేకపోయినా తెలుగు వాళ్ళు ఆడవాళ్ళని అల్లరి చేసే చిల్లర వెధవలు అనుకునే ప్రమాదం లేకపోలేదు.

అందుకే నా బాధ.

సినిమా ప్రేమికులారా మంచి సినిమాలని అభిమానించండి. ఇలాంటి నాయికల మీద అభిమానాలు పెంచుకుంటే మనకు మిగిలేది అవమానాలే...

తన ఇంటర్వ్యూ పూర్తి సారాన్ని కింద చూడండి .


ßæÆøƇ$$¯Œl KÇÄñæ$…sñæyŠl A…sôæ C…sìæMóS..
{†çÙ
AÀĶæ¬ÐŒl$ ¯é¯]l$ÐŒl$ _{™èl… Ìê…sìæ ïßæÆø-Ƈ¬¯ŒlMýS$ {´ë-Ð]l¬QÅ™èl E¯]l² _{™éÌZϯól ¯]lsìæÝë-¢¯]l…sôæ C…sìæMìS ç³…í³…^ólÝë¢Æý‡° ¯]lsìæ {†çÙ ÐéÅRêÅ-°…^éÆý‡$. ™èlÑ$â¶æ…, ™ðlË$VýS$ ¿êçÙËÌZ {†çÙ {MóS-i¯]lsìæV> ÑÆ>-h Ë$-Ï™èl$-¯é²Æý‡$. A…™ól-M>MýS$…yé »êÎ Ð]l#yŠl AÀÐ]l*¯]l$Ͳ AËÇ…^ól… §ýl$MýS$ íܧýl®… AÐ]l#-™èl$-¯é²Æý‡$. A… §éË ™éÆý‡™ø ¿ôæsîæ..

{ç³: ç³#Æý‡$-Ú뫨MýSÅ… E¯]l² íܱ Æý‡…VýS…ÌZ Ò$MýS$ HÑ«§ýl…V> O¯ðl¯é Cº¾…§ýl$Ë$ G§ýl$-Æý‡-Ķæ*ÅĶæ*?
f: íܱ Æý‡…VýS…ÌZ ç³#Æý‡$ çÙ$Ë B¨QÅ… GMýS$PÐ]l A¯ól¨ ™ðlÍíܯ]l ÑçÙ-Ķæ$ Ðól$. §ýlÆý‡ØMýS, ïßæÆøË CçÙ-t {ç³M>Æý‡Ðól$ ïßæÆøƇ¬¯]lÏ G…í³ MýS fÆý‡$-VýS$-™èl$…§ýl¯ól¨ ÐéçÜ¢Ð]l…. ©° Ð]lËÏ ïßæÆø-Ƈ¬¯]lÏMýS$ GÌê…sìæ Cº¾…¨ Ìôæ§ýl¯ól¨ MýS*yé °f…. C¨ ç³#Æý‡$-Ú뫨MýSÅ Æý‡…VýS… A° ™ðlÍõÜ Ð]l^é-a¯]l$.

{ç³: ™èlÑ$â¶æ, ™ðlË$VýS$ ¿êÚë MýS£é-¯é-Ķæ$MýS$ËÌZ MýS°í³…_¯]l ™ólyé?
f: ¿êçÙ Ñ$¯]là C™èlÆý‡{™é GÌê…sìæ ™ólyé Ìôæ§ýl$. ¯é MøBÇtçÜ$-tË…§ýlÆý‡* ¯éMýS$ Ð]l$…_ õܲíßæ-™èl$Ìôæ. Ðéâ¶æ$å MýS*yé ïßæÆø-ËÐ]l$¯ól ™ólyé ^èl*ç³MýS$…yé çÜ°²íßæ™èl…V> E…sêÆý‡$. ™ðlË$VýS$ _{™èl ç³Ç{Ô¶æÐ]l$ MýS*yé CMýSPyýl ¯]l$…_ Ððlãå…§ól. A…§ýl$Ð]lËÏ AMýSPyýl ^éÌê Ð]l$…¨MìS ™èlÑ$â¶æ ¿êçÙ ™ðlË$çÜ$. Mö…§ýlÆý‡$ ïßæÆø Ë$ MýS*yé ™èlÑ$â¶æ… »êV> Ð]l*sê-Ïyýl™éÆý‡$. A…§ýl$Ð]lËÏ ¯éMðSÌê…sìæ ™ólyé A°í³…^èl-Ìôæ-§ýl$.

{ç³: AÀÐ]l*¯]l$Ë {ç³Ð]lÆý‡¢¯]l GÌê E…sZ…¨?
f: ¯éMýS$ Æð‡…yýl$ ¿êçÙËÌZ¯]l* AÀÐ]l*¯]l$Ë$ E¯é² Æý‡$. AƇ¬™ól ™èlÑ$â¶æ AÀÐ]l*¯]l$Ë$ GÌê…sìæ Cº¾…¨ MýSËVýSgôæ-Ķæ$Æý‡$. ™ðlË$-VýS$ÐéǨ Ð]l*{™èl… Ððl{Ç AÀÐ]l* ¯]l…. ™èlÑ$-â¶æ¯éyýl$ÌZ A°² {´ë…™éËÌZ ¯ól¯]l$ õÜÓ^èle V> †Æý‡$-VýS$™é¯]l$. AÀÐ]l*¯]l$Ë$ ¯]l¯]l$² ^èl*õÜ VýS$çÜVýS$-çÜÌê-yýl$MýS$…sêÆó‡ ™èlç³µ GÌê…sìæ AÝû-MýSÆý‡Å… MýSÍW…^èl Æý‡$. A§ól B…{«§éÌZ AƇ¬™ól C…§ýl$MýS$ ÑÆý‡$§ýl®…V> E…r$…¨. CsîæÐ]lË Oòßæ§ýl-Æ>»ê§ŠlÌZ E¯]l² I¯éMŠSÞ ¤Äôæ$-rÆŠ‡MýS$ àÅÇ´ùrÆŠ‡ _{™èl… ^èl*õÜ…§ýl$MýS$ AÐ]l$à ™ø Ððlâêå¯]l$. ¯ól¯]l$ Æ>Ð]lyýl… ^èl*íܯ]l AÀ Ð]l*¯]l$Ë$ ^èl$r$-tÐ]l¬-sêtÆý‡$. ¯ól¯]l$ JMýSP Ayýl$VýS$ MýS*yé MýS§ýlËÌôæ° ç³Çíܦ† HÆý‡µyìl…¨. _Ð]lÇMìS ´ùÎçÜ$Ë çÜàĶæ$…™ø ¤Äôæ$-rÆŠ‡ÌZMìS Ððlâ¶æåVýSÍV>¯]l$. ´ùÎçÜ$ Ë Æý‡„ýS×æÌZ íÜ°Ð]l* ^èl*yýlr… A§ól ™öÍÝëÇ. A§ól ^ðlO¯ðl²ÌZ AƇ¬™ól çÜ™èlÅ… M>…ò³ÏMŠSÞ, I¯éMŠSÞ ¤Äôæ$-rÆý‡ÏMýS$ Ððlãå íÜ°Ð]l* ^èl*íÜ Ð]l^ól-aÝë-¢¯]l$.

{ç³: Ìôæyîl KÇÄñæ$…sñæyŠl _{™éÌZÏ G…§ýl$MýS$ ¯]lsìæ…^èlyýl… Ìôæ§ýl$?
f: AÀĶæ¬ÐŒl$ ¯é¯]l$ÐŒl$ _{™èl… B MøÐ]lMýS$ ^ðl…¨…§ól. B _{™èl… ™èlÆý‡$Ðé™èl B ™èlÆý‡à ´ë{™èlÌZÏ ¯]lsìæ…^èlÐ]l$° ç³Ë$ AÐ]lM>Ô>Ë$ Ð]l^éaƇ¬. AƇ¬™ól ïßæÆøƇ$$¯Œl {´ëÐ]l¬-QÅ-Ð]l¬¯]l² ´ë{™èlÌZϯól ¯]lsìæÝë-¢¯]l…sôæ ™èlÓÆý‡V> C…sìæMìS ç³…í³-^ól-Ýë¢Æý‡$. {ç³M>-‹ÙÆ>gŒæ, Æ>«§é-Ððl*çß毌l Ìê…sìæ §ýlÆý‡ØMýS °Æ>ÙèlË$ ËÀ…_¯]l糚yýl$ AÌê…sìæ MýS£é _{™èl…ÌZ ™èlç³µMýS$…yé ¯]lsìæÝë-¢¯]l$.

{ç³: AíܯŒlMýS$ ´ùsîæV> íßæ…© _{™èl Æý‡…VýS…ÌZMìS {ç³Ðól-ÕçÜ$¢-¯é²Æý‡¯ól ÐéÆý‡¢ËMýS$ Ò$ fÐéº$?
f: AMýSPyýl BíܯŒlMýS$ º§ýl$Ë$V> ÐólÆó‡ §ýl„ìS×ê¨ ¯]lsìæ E¯é², BÐðl$™ø ´ùsîæ A¯ól A…sêÆý‡$. ¯]l¯]l$² C…™èlMýS$-Ð]l¬…§ýl$ ¯]l$…^ól {í³-Ķæ$§ýlÇدŒl íßæ…© _{™èl ç³Ç{Ô¶æÐ]l$MýS$ ç³Ç^èlĶæ$… ^ólĶæ*Ë° {ç³Ä¶æ$†²…^éÆý‡$. A¨ Cç³µ sìæMìS MýS$¨Ç…¨.

{ç³: Ò$Oò³ Ð]lçÜ$¢¯]l² Ð]l§ýl…™èl$Ë VýS$Ç…_?
f: Ðésìæ° ¯ól¯]l$ ïÜÇĶæ$‹ÜV> ¡çÜ$-MøÐ]lyýl… Ð]l*° ^éÌê M>Ë… AƇ¬…¨.

{ç³: ¯]lsîæ-Ð]l$-×æ$ËMýS$ õÜÓ^èle E…§é?
f: °Ô¶æaĶæ$…V> E…¨. ¯ól¯]l$ A¯]l$-MýS$¯]l²¨ O«§ðlÆý‡Å…V> ^ólÝ뢯]l$. ¯]l¯ðl-²Ð]lÆý‡$ °Æý‡-Â…¨…^èl Æý‡$. AƇ¬™ól CÌê…sìæ õÜÓ^èle A…§ýlÇ ¯]lsîæ-Ð]l$-×æ$ËMýS$ E…§é? A¯]l² ÑçÙĶæ$… ¯éMýS$ ™ðlÍĶæ$§ýl$ ¯éÐ]lÆý‡MýS$ ç³NÇ¢ õÜÓ^èle E…¨.

7 comments:

నిజం చెపితే అవమానమా ?

నిజం చెపితే అవమానం కాదండీ తమిళులు ఎలాంటి ఇబ్బందీ కలగ చేయరు అనటం అభిమానాన్ని వెర్రి అభిమానం అనటం అవమానం అన్నాను. తమిళనాడు లో ఉంటున్న నాకు తెలుసు ఇక్కడ వాళ్ళకెంత మర్యాద ఇస్తారో. ఇది చదివిన తమిళులు మన వాళ్ళని ఎలా తీసిపడేస్తారో... అయినా అభిమానం ఉన్నప్పుడు గుడులు కట్టీ కోపం వచ్చినప్పుడు పడకొట్టే దాని కన్నా వెర్రి అభిమానం ఏముంటుంది.

Simple - Dont make it an issue but just stop recognizing her existance. Stop watching her movies and make sure that every movie she acts is a flop! The she will come back to the fans with a begging bowl in her hand.

Simple - Dont make it an issue but just stop recognizing her existence. Stop watching her movies and make sure that every movie she acts is a flop! The she will come back to the fans with a begging bowl in her hand.

@malakpet rowdy thank u for sharing your comments.

అసలు త్రిషని హీరోయిన్ను చేసినవాణ్ణి పట్టుకుని ఆర్టీసీ క్ర్శ్రోడ్సు మధ్యలో పెట్టి తన్నాలి అని ఎప్పణ్ణించో నా ప్రతిపాదన.

Thank you for sharing your comments kottha palee garu

Post a Comment