23:00
Unknown
దేనికోసమో తపన పడుతూ
తనకు తాను దూరం అవుతున్న ప్రయాణం చేస్తూ
ఈ నాగరికత సాధించింది ఏమిటంటే
ఒక ప్రపంచం నుండి మొదలెట్టి
1460 కోట్ల ప్రపంచాలుగా విస్తరించడం
మరి ఇప్పుడు
ప్రతి ‘నేనూ’
రెండు ప్రపంచాలు కదా
అంతా తానైన భ్రమల ప్రపంచమూ
అణువణువూ తనదైన కలల ప్రపంచమూ
0 comments:
Post a Comment