ఆ భయాన్ని అలాగే తుంచేేసేయ్...
రేపెప్పుడో అది పుట్టించే నవ్వుని ఇప్పుడే ప్రాక్టీస్ చెయ్యటం పెద్ద కష్టమేం కాదు. కాస్తంత నిన్ను నువ్వు నమ్మాలంతే.
మన భయాల్ని ఎవరో పోగొడతారని, మన సమస్యల్ని ఎవడో పరిష్కరించేస్తాడని.. అసలు పరిచయమంటూ లేని వ్యక్తుల్ని.. శక్తుల్ని నమ్మేసే మనం.. ఈ ఒక్క సారికి మనల్ని మనం ప్రయత్నించి చూద్దాం. పోతే భయం.. వస్తే విజయం..
ఏమంటావ్ మిత్రమా ?

0 comments:
Post a Comment