నీ గుండె గొంతుక ఘోష...
నీ మదిని చేరే భాష...!
ఈ క్షణం మౌనంగా ఉన్నాననుకుంటున్నావేమో...
నీ తలపులే భాషగా నా మదితో నేను నీ గురించే ఊసులాడుతున్నా...!
పున్నమి రాత్రుల్లో జాబిలి తునకలపై వెన్నెల రాణల్లే
తారల సందిట్లో మబ్బుల సంద్రంలో మెరుపుల తారకవై
పువ్వుల పల్లకిలో మువ్వల సవ్వడితో మేఘ మాలికవై
నా గుండెలోన కొలువు తీర రావే నాకలలచెలియా...

నే చూసే నిజాలన్నీ కలలై
మది కాంచే కలలన్నీ నిజాలై
నను తడిమితే ఆ క్షణమే మారనా
నేనో నిశ్శబ్దపు శిలలా?

0 comments:
Post a Comment